By: Oneindia Telugu Video Team
Published : December 27, 2016, 11:59

శ్రీశైలం ఆశ్రమంలో పసికందు మృతి

Subscribe to Oneindia Telugu

శ్రీశైలం ప్రాజెక్టు పూర్ణానంద ఆశ్రమంనందు ఒక పసికందు మృత్యవాత పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం సాయంత్రం పూర్ణానంద ఆశ్రమంలో ఉంటున్న లక్ష్మిప్రసన్న మహిళ కు 18 రోజుల క్రితం ఒక పాప పుట్టింది. ఉన్నట్టుండి ఆ పసిపాప కనపడకుండా పోవడంతో బంధువులు..స్నేహితులు కంగారుపడి పరిసరాలు వెతుకుతుండగా వారి ఇంటిపై ఉన్న నీటితొట్టిలో ఆ పసిపాప శవంగా కనిపించడంతో..బందువులే కాక స్థానికులు కుడా అశ్చర్యపోయ్యారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు నీటితొట్టిలో ఉన్న పసికందును మృతదేశాన్ని బయటకు తీసి… శ్రీశైలం ప్రాజెక్టు వైద్యాశాలకు తరలించి పోస్టుమార్టం చేయించారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా