By: Oneindia Telugu Video Team
Published : September 25, 2017, 12:20

ఉ.కొరియా హైడ్రోజన్ బాంబు; కిమ్‌కు చైనా షాక్

Subscribe to Oneindia Telugu

రెండు దేశాల మధ్య మాటల యుద్దం ప్రపంచాన్ని తల పట్టుకునేలా చేస్తోంది. రెండింటిలో ఏ దేశం సహనం కోల్పోయినా.. మరో మారణహోమం తప్పదు కాబట్టి, దీనికి ఎలాగైనా ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే సంధి దిశగా కంటే యుద్దం దిశగానే అమెరికా-ఉత్తరకొరియాలు కదులుతుండటంతో.. ఏ క్షణం ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రెండు దేశాల్లో ఏ దేశం యుద్దాన్ని మొదలుపెట్టినా.. అది మూడో ప్రపంచ యుద్దానికి దారి తీయడం మాత్రం ఖాయం.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా