• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : September 14, 2020, 08:10
    Duration : 02:22

    భారత్ బుద్ధి చెప్పినా సిగ్గులేదు.. భూటాన్ సరిహద్దు ప్రాంతాలపై చైనా కన్ను!

    కయ్యాలమారి చైనాకు ఏ దేశంతోనూ ఘర్షణకు దిగకపోతే నిద్రపట్టదేమో. ఎందుకంటే మొదట్నుంచి చైనా వ్యవహారం అలానే ఉంది. ఇప్పటి వరకు వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తలకు కారణమైన చైనా.. ఆ తర్వాత దక్షిణ చైనా సముద్రం విషయంలోనూ పలు దేశాలతో ఘర్షణకు సిద్ధమైంది. తాజాగా ఇప్పుడు మరో పొరుగు దేశమైన భూటాన్‌తో కయ్యానికి కాలు దువ్వుతోంది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా