చైనా నిర్వహించబోయే ప్లినరీ అజెండా ఏంటి..?
Published : October 10, 2022, 04:00
ఆసియా దేశాల్లో అత్యంత శక్తిమంతంగా ఎదుగుతోన్న చైనాకు కొత్త అధ్యక్షుడు రాబోతోన్నాడా?.. ఈ దిశగా అక్కడ అధికారంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ కీలక నిర్ణయాలను తీసుకోబోతోందా?.. త్వరలో నిర్వహించబోయే ప్లీనరీ అజెండా ఏంటీ?- ప్రస్తుతం ఈ డ్రాగన్ కంట్రీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను చూస్తోంటే ఈ ప్రశ్నలు ఉత్పన్నం కావడం ఖాయం