• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : September 19, 2020, 05:10
    Duration : 02:11

    భారత బలగాల నిఘాను అడ్డుకునేందుకు పెట్రోలింగ్‌ పాయింట్స్‌ మూసేసిన చైనా..!!

    భారత్‌ సరిహద్దుల్లో ఆరు నెలలుగా ఉద్రిక్తతలకు కారణమవుతున్న చైనా మరోసారి తన డబుల్‌ గేమ్‌ను బయటపెట్టుకుంది. ఓవైపు చర్చలు కొనసాగిస్తూనే గల్వాన్‌ లోయలో భారత సైనికులకు పొట్టనబెట్టుకున్న డ్రాగన్‌ ఆర్మీ.. ఇప్పుడు మరో దుష్ట పన్నాగానికి తెర లేపింది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా