By: Oneindia Telugu Video Team
Published : February 23, 2017, 10:54

పట్టుకోండి చూద్దాం.. మత్తులో గంజాయి ఘనులు..

Subscribe to Oneindia Telugu


అడ్డదారుల్లో అక్రమ సంపాదనకు అలవాటు పడిపోతున్న కొందరు అక్రమార్కులు స్మగ్లర్లుగా మారిపోతున్నారు. గంజాయి పంటలను పండించి... అక్రమ రావాణా చేసి సొమ్ములు చేసుకుంటున్నారు. గంజాయి రవాణా చేస్తున్న స్మగ్లర్లు ఇప్పుడు వరుసగా పట్టుబడుతున్నారు. అధికారులు కూడా వీరి కోసం మాటు వేసి మరీ కాటేస్తున్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా