By : Oneindia Telugu Video Team
Published : June 20, 2017, 10:45

సినారే కు సంతాపం తెలిపిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి దివంగ‌త సినారే కు నివాళుల‌ర్పించారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, సి నారాయ‌ణ రెడ్డి మృతి తనకు, తెలుగు సాహితీ, సినీ లోకానికి తీరని లోటు అని, జీవిత కాలమంతా సినారె హుదాగా ఉంటూ.. మంచి జీవితాన్ని గడిపారన్నారు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా