By: Oneindia Telugu Video Team
Published : September 14, 2017, 05:35

కాంగ్రెస్‌కు చిరంజీవి షాక్

Subscribe to Oneindia Telugu

కాంగ్రెస్ పార్టీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి, సినీ నటుడు చిరంజీవి రాజకీయాలకు దూరమయ్యే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. 2018 మార్చి నాటికి చిరంజీవి రాజకీయాలకు గుడ్‌బై చెబుతారని సమాచారం. రాజకీయాలకు గుడ్‌బై చెబితే పూర్తి సమయాన్ని సినిమాలకే చిరంజీవి కేటాయించే అవకాశం ఉందనే అభిప్రాయం ఆయన అభిమానుల్లో నెలకొంది.
సినీ నటుడు చిరంజీవి 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేశారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా