By : Oneindia Telugu Video Team
Published : March 16, 2017, 03:28

కోటీశ్వరుడి డిమాండ్‌ తగ్గిందా..?

సాధారణ సీరియల్స్ కు సైతం 6 నుండి 9 వరకు రేటింగ్స్ సాదిస్తుంటే మీలో ఎవరు కోటీశ్వరుడు మాత్రం ఇంత తక్కువ సాధించడం ఏంటి అని ఆరా తీయగా..ఈ షో కు రేటింగ్ రాకపోవడానికి ఎన్నో కారణాలు వినిపిస్తున్నాయి

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా