By: Oneindia Telugu Video Team
Published : February 07, 2017, 02:44

చిరంజీవి మీలో ఎవరు కోటీశ్వరుడు

Subscribe to Oneindia Telugu

మీలో ఎవరు కోటీశ్వరుడు.. తెలుగు ప్రజలను అత్యంతంగా ఆకట్టుకున్న టెలివిజన్ ప్రోగ్రాం. ఈ షో చాలా పాపులర్ అయింది. తొలి రెండు సీజన్లకు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించగా.. ఇప్పుడు చిరంజీవి వహించబోతున్నారు. ఫిబ్రవరి 13వ తేదీన చిరంజీవి హోస్ట్‌గా మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రసారం కానుందని అంటున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా