By: Oneindia Telugu Video Team
Published : August 22, 2017, 12:22

APప్రభుత్వానికి లేఖ రాసిన మెగాస్టార్‌ ఎందుకంటే ?

Subscribe to Oneindia Telugu

తిరుప‌తి లోని పేదల తరపున కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు, టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసారు. 18వ వార్డు స్కావెంజ‌ర్స్ కాల‌నీలో 70 ఏళ్లుగా కాపురం ఉంటున్న 160 కుటుంబాలను బ‌ల‌వంతంగా ఖాళీ చేయించి 2.34 ఎకరాల విలువైన భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కుట్ర జరుగుతోందని ప్రభుత్వానికి వెల్లడించారు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా