By: Oneindia Telugu Video Team
Published : January 06, 2017, 07:25

ఎర్రచందనం దొంగల ముఠా అరెస్ట్

Subscribe to Oneindia Telugu

ఎంతోకాలంగా తప్పించుకు తిరుగుతున్నఎర్రచందన ఆక్రమ రవాణా ముఠాను చిత్తూరు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. వీరివద్ద నుంచి పెద్దమొత్తంలో ఎర్రచందనం దుగలను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా..చితూరు జిల్లా ఎస్పి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ..,చితూరు జిల్లా యాదమర్రి మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలను తనిఖీ చేస్తున్న నమయంలో ఒమినీ కారులో అనుమానాన్పద స్థితిలో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకుని విచారించగా..ఎర్రచందన స్మగ్లర్ల సంగతి బయటపడింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా