By: Oneindia Telugu Video Team
Published : July 15, 2017, 12:53

చాక్లెట్స్ తింటే గుండెజబ్బులు రావు మీకు తెలుసా?

Subscribe to Oneindia Telugu

చాక్లెట్‌ అనగానే పిల్లలు ఇష్టపడటంలో వింతేమీ లేదు. కానీ కొందరు పెద్దలు కూడా ఆ సమయానికి చిన్నవాళ్ళు అయిపోతారు. ఏమైనా అదో మధురమైన అలవాటు కూడా. అయితే, బరువు పెరుగుతామనే భయంతో పెద్దవాళ్లలో చాలామంది చాక్లెట్‌ జోలికి పోవాలంటే కొంచెం జంకుతారు. చాక్లెట్‌ తినడానికి భయపడాల్సిందేమీ లేదని, పైగా రోజూ చాక్లెట్‌ తింటే గుండెజబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒక్క వారంలో 6 చాక్లెట్ బార్స్ తినేవారిలస్ గుండెజబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా