By: Oneindia Telugu Video Team
Published : July 17, 2017, 05:53

డ్యాన్స్‌తో అదరగొట్టిన క్రిస్ గేల్

Subscribe to Oneindia Telugu

ఇటీవలే వెస్టిండిస్ టీ20 జట్టులో తిరిగి చోటు దక్కించుకున్న విండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ అభిమానులకు ఓ ఛాలెంజ్ విసిరాడు. బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ నటించిన ర‌యీస్ సినిమాలోని లైలా మై లైలా పాట‌కు గేల్ అద్భుతమైన డ్యాన్స్ చేశాడు. అంతేకాదు ఇదే పాట‌కు త‌న‌ను ఇంప్రెస్ చేసే స్టెప్పులేసిన వారికి 5 వేల డాల‌ర్లు ఇస్తాన‌ని ప్ర‌క‌టించాడు

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా