By: Oneindia Telugu Video Team
Published : April 19, 2017, 12:01

క్రిస్ గేల్ T20 చరిత్ర లో 10,౦౦౦ పరుగుల స్కోర్ సాదించిన మొదటి క్రికెటర్

Subscribe to Oneindia Telugu


క్రిస్ గేల్ నక్క తోక తొక్కినట్టు అద్రుష్టం అర్ధ సెంచరీ వైపు నడిపించింది. అతి తక్కువ బంతుల్లో భారీ స్కోర్ వైపు దూసుకుపోతున్నాడు. ఇంతలో గుజరాత్ తరుపున 8 ఓవర్ తీసుకున్న జడేజా ఆ ఓవర్ లోని ఆఖరి బంతికి గేల్ సిక్స్ కొట్టడానికి ప్రయత్నించాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా