By: Oneindia Telugu Video Team
Published : August 22, 2017, 05:09

వన్డే జట్టులోకి క్రిస్ గేల్‌ వచ్చేస్తున్నాడు బాబోయ్ !

Subscribe to Oneindia Telugu


రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్‌కు విండిస్ వన్డే జట్టులో చోటు దక్కింది. ఇటీవల కోహ్లీసేనతో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆడిన క్రిస్ గేల్ రెండేళ్ల తర్వాత వన్డే ఆడనున్నాడు. 2015 మార్చిలో చివరిసారిగా క్రిస్ గేల్ వెస్టిండిస్ తరుపున వన్డే ఆడాడు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా