By: Oneindia Telugu Video Team
Published : October 17, 2017, 12:56

హైదరాబాద్ బిచ్చగాళ్లంతా ఇక అక్కడికే? పెట్టుబడుల కోసం పెద్ద ప్లాన్ !

Subscribe to Oneindia Telugu

అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో, అప్పటి అమెరికా అధ్యక్షుడు హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు ఏం జరిగింది?.. నగరంలోని బిచ్చగాళ్లను వెతికి వెంటాడి మరీ బలవంతంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలించేశారు. అలాంటి సీనే ఇప్పుడు టీఆర్ఎస్ సర్కార్ మళ్లీ రిపీట్ చేయబోతోంది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా