By: Oneindia Telugu Video Team
Published : April 04, 2017, 02:15

మంత్రివర్గంలో లుకలుకలు

Subscribe to Oneindia Telugu

కేబినెట్‌లో చోటు దక్కనంత మాత్రాన... పార్టీపై ఒంటికాలితో లేస్తారా..? సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకుండా ఎవరికి వారు సొంత పార్టీపైనే గుస్సా అవుతారా..? క్రమశిక్షణకు మారుపేరు టీడీపీ అనే నినాదాలు ఏమయ్యాయి..? క్రమశిక్షణతో ఉండాల్సిన వారే... క్రమశిక్షణ తప్పుతున్నారా..? పార్టీలో గందరగోళం సృష్టిస్తున్నదెవరు..?

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా