By: Oneindia Telugu Video Team
Published : February 11, 2017, 03:25

ఇరు రాష్ట్రాల వివాదాలు

Subscribe to Oneindia Telugu

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు పరిష్కారం అయినట్టేనా..? గవర్నర్‌ జోక్యం చేసుకుని... ఒక కమిటీ వేసి... పలు దఫాలుగా ఇరు రాష్ట్రాల మంత్రులను కూర్చోబెడుతున్నా.. ఒరిగేదేంటి..? పంపకాలు జరపాలన్నా... వాటాలు తేల్చేయ్యాలన్నా... విభజన చట్టం ప్రకారం జరగాలిగానీ... తొండరపడితే పనులైపోతాయా..? ఎవరి ప్రయోజనాలు వారు చూసుకుంటే... రాష్ట్ర ప్రయోజనాల మాటేంటి..? రెండోసారి జరిగిన భేటీ ఫలప్రదం అయినట్టేనా..?

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా