By: Oneindia Telugu Video Team
Published : May 25, 2017, 06:15

సీఎం హెలికాప్టర్ క్రాష్:

Subscribe to Oneindia Telugu

మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. స్పష్టమైన కారణాలేవి తెలియరానప్పటికీ.. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. మహారాష్ట్రలోని లాతూర్ వద్ద ఆయన హెలికాప్టర్ క్రాష్ అయినట్లుగా తెలుస్తోంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా