• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : May 07, 2020, 07:50
    Duration : 01:52

    జగన్ హెలికాఫ్టర్ లో విజయ్ సాయిరెడ్డికి చోటు నిరాకరణ..! అసలేం జరిగిందంటే ?

    సోషల్ ప్రచారంపై భగ్గుమన్న వైసీపీ.. ఆళ్లనాని ఖండన..విశాఖ టూర్ కు వెళ్లే క్రమంలో హెలికాఫ్టర్ లో సీఎంతో కలిసి వెళ్లేందుకు పార్టీలో సీనియర్ అయిన ఎంపీ విజయసాయిరెడ్డి తనకు అవకాశం కల్పిస్తే దాన్ని ఓ అవమానంగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం జరగడంపై డిప్యూటీ సీఎం ఆళ్లనాని తప్పుబట్టారు
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా