By: Oneindia Telugu Video Team
Published : April 06, 2017, 03:50

శ్రీవారిని కించపరిచిన KCR..?

Subscribe to Oneindia Telugu

ఖమ్మం జిల్లాలోని భద్రాచల రాముడి ఉత్సవాలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గైర్హాజరయ్యారు. అదే సమయంలో ఆయన మనువడు హిమాన్షు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ విషయంపై పెద్ద దుమారమే చెలరేగుతోంది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా