By: Oneindia Telugu Video Team
Published : January 06, 2017, 08:45

ఫీజు రీయింబర్సుమెంట్స్‌పై అసెంబ్లీలో కేసీఆర్

Subscribe to Oneindia Telugu

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.4,687 కోట్ల మేర బోధనా రుసుములు చెల్లించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. బోధనా రుసుముల(ఫీజు రీఎంబర్స్‌మెంట్)పై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా