By : Oneindia Telugu Video Team
Published : February 18, 2017, 04:29

కేసీఆర్‌కు ఫోన్ చేసి చంద్రబాబు శుభాకాంక్షలు

హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఫోన్ చేశారు. ఈ రోజు కేసీఆర్ పుట్టిన రోజు. ఫోన్ చేసిన ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా