By: Oneindia Telugu Video Team
Published : June 17, 2017, 03:11

కాళ్ళు మొక్కితేనే కేసిఆర్ అపాయింట్మెంట్ ..?

Subscribe to Oneindia Telugu

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ సీనియర్ నేత - మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సమయంలో గవర్నర్ తీరుపైనా సుధీర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మియాపూర్లో భూ కుంభకోణంపై మండిపడిన సుధీర్ రెడ్డి ఈ సందర్భంగా కేసీఆర్ తీరును తీవ్రంగా విమర్శించారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా