By: Oneindia Telugu Video Team
Published : February 23, 2017, 06:28

పోలికలు ఎక్కడికి పోతాయి...

Subscribe to Oneindia Telugu

గతంలో కూడా హిమాంశుతో కేసీఆర్‌ సరదాగా అడుకున్న ఓ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేసింది. ఇంట్లో కేసీఆర్‌ అందరికంటే... హిమాంశుతోనే ఎక్కువ సరదాగా గడుపుతారు. అయితే ఇదంతా కేటీఆర్‌ విదేశాల్లోఉన్నప్పటి నుంచే మొదలైంది. అంతేకాదు తండ్రికి తాతకు మధ్య వారధిగా ఉండి... ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెంచడంలో కూడా మనవడిదే కీరోల్‌. ఎందుకంటే తండ్రి అంటే కేటీఆర్‌కు ఎనలేని అభిమానం. మిక్కిలి గౌరవం. ఆ గౌరవంతో అంత చొరవగా... అంత చనువుగా వ్యవహరించలేకపోయేవారట. ఎప్పుడైతే హిమాంశు కేసీఆర్‌కు దగ్గరయ్యాడో... అప్పటి నుంచే... తండ్రీకొడుకుల మధ్య కూడా చనువు పెరిగిందట

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా