By : Oneindia Telugu Video Team
Published : January 20, 2017, 03:28

తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ రికార్డ్

తెలంగాణ రాష్ట్ర శీతాకాల శాసన సభ సమావేశాలు రికార్డు సృష్టించాయా? పద్దెనిమిది రోజులు ఎలాంటి అవాంతరాలు లేకుండా సభను నడిపించడం తెరాస సర్కారుకే సాధ్యమైందా? ప్రతిపక్షాల వైఫల్యాలే ఇందుకు కారణమా? అసెంబ్లీ నిర్వహణలో తెరాస 80 మార్కులు సాధిస్తే, విపక్షాలు మిగతా 20 మార్కులు పంచుకున్నాయా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా