By: Oneindia Telugu Video Team
Published : August 16, 2017, 01:28

నిర్మాత దిల్‌ రాజు TRS లోకి

Subscribe to Oneindia Telugu

పార్టీకి సినీ గ్లామర్‌ను తీర్చిదిద్దే ప్రయత్నాల్లో భాగంగానే కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకొని దిల్ రాజుకు ఆఫర్ ఇచ్చినట్టు టిఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే ఈ ఆఫర్‌పై దిల్ రాజు కూడ కొంత సానుకూలంగానే స్పందించారని సమాచారం.అన్నీ సక్రమంగా సాగితే 2019 ఎన్నికల్లో దిల్ రాజు టిఆర్ఎస్ తరపున నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి పోటీచేసే అవకాశాలున్నాయని టిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా