By : Oneindia Telugu Video Team
Published : February 07, 2017, 02:43

దంపతులు ఒకేచోట పని చేసేలా బదలీలు

ఉద్యోగులైన దంపతులు ఒకేచోట పని చేసేలా బదలీలు ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కలెక్టర్లతో అన్నారు. మహిళలకు ఆత్మరక్షణ, విద్య అంతటా నేర్పాలన్నారు. అలాగే క్లీన్ ది విలేజ్ పేరిట పరిశుభ్రమైన గ్రామాలకు కలెక్టర్ పేరిట నగదు ప్రోత్సాహకం అందించాలన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా