• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : January 06, 2018, 05:38
    Duration : 02:10

    'తెరాస "కు సపోర్ట్, పాలాభిషేకం ! Watch

    వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్..
    వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ మీద తెలంగాణా అసెంబ్లీ లో ఒకప్పుడు జరిగిన డిబేట్లలో జానారెడ్డి , కెసిఆర్, రేవంత్ రెడ్డి ఏమన్నారో ఈ వీడియోలో చూడండి.
    కెసిఆర్ : వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తాం వచ్చే ఎన్నికల్లోపు
    జానారెడ్డి : వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తే నేను 'తెరాస "కు సపోర్ట్ చేస్తా !
    రేవంత్ రెడ్డి : వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తే కెసిఆర్ కి పాలాభిషేకం చేయడానికి నేను రెడీ
    ఐతే ఇప్పుడు వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్..అందుబాటులోకి వచ్చింది. కాగా జానారెడ్డి గారు 'తెరాస "కు సపోర్ట్ చేయగలరు లేక తెరాస పార్టీ లోకి వచ్చి సపోర్ట్ చేస్తే ఇంక మంచిగా ఉంటుంది అని నా అభిప్రాయం అని ఒక నెటిజెన్ అంటున్నాడు. అయ్యా రేవంత్ గారు 'రెడీ గా ఉండండి"ఇక కేసీయార్ సారుకు పాలాభిషేకం చేయడానికి .. అని ఒకరు. అలగే రాజీనామ లేఖ కూడా స్పీకర్ కు ఇవ్వగలరని కోరుతున్న ..
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా