By: Oneindia Telugu Video Team
Published : January 09, 2017, 11:36

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Subscribe to Oneindia Telugu

రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడి నిస్సహాయులైన, ఒంటరిగా ఉన్న మహిళలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చిందిని, సంమాజంలో పెదరికం పురుషులకన్నా.. మహిళలనే ఎక్కవ గా వేధిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దీనిలో భాగంగా జీవన భృతి పేరిట కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో మరో సంక్షేమ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం కింద రాష్ట్రంలో ఒంటరి మహిళలకు నెలకు రూ. 1000 పెన్షన్ ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. కేసీఆర్ ప్రకటనపై మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. సిఎం చిత్రపటానికి మహిళా సంఘం నాయకురాళ్లు పలుచోట్ల పాలాభిషేకం చేశారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా