By: Oneindia Telugu Video Team
Published : October 15, 2017, 11:09

ఎట్టకేలకు సీఎం కారు దొరికింది: ఎక్కడంటే..?

Subscribe to Oneindia Telugu

రెండ్రోజుల క్రితం చోరీకి గురైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కారు ఎట్టకేలకు దొరికింది. శనివారం ఘజియాబాద్‌లోని మోహన్‌ నగర్‌ సమీపంలో కారును పోలీసులు గుర్తించారు. అయితే.. కారును ఎవరు దొంగిలించారనే విషయం మాత్రం తెలియలేదు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా