By: Oneindia Telugu Video Team
Published : June 23, 2017, 07:06

కెప్టెన్‌ ముఖ్యమా?కోచ్ ముఖ్యమా? కెప్టెన్ లకు కోచ్ లు బలి?

Subscribe to Oneindia Telugu

కెప్టెన్ కోహ్లీతో విభేదాల నేపథ్యంలో కోచ్‌ పదవికి కుంబ్లే రాజీనామా చేయడంతో భారత్‌ క్రికెట్‌‌‌లో ఓ చర్చ తెరపైకి వచ్చింది. అదేంటంటే కోచ్‌ ముఖ్యమా? లేక కెప్టెన్‌ ముఖ్యమా? అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. భారత క్రికెట్ చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే ఆటగాళ్లదే రాజ్యం అని చెప్పక తప్పదు. 2007లో గ్రెగ్ ఛాపెల్ కోచ్‌గా ఉన్న టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ విభేదాలు తీవ్రస్థాయిలో రచ్చకెక్కాయి

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా