By: Oneindia Telugu Video Team
Published : March 02, 2017, 05:49

పెప్సీ కోక్ బంద్‌

Subscribe to Oneindia Telugu

మార్చి 1వ తేదీ నుంచి పెప్సీ - కోక్ బంద్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదు. పొరుగున ఉన్న తమిళనాడులో. ఆ రాష్ట్రంలో బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది షాపుల్లో పెప్సీ - కోక్లను తమిళనాడు వ్యాపారులు బహిష్కరించారు

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా