By: Oneindia Telugu Video Team
Published : May 31, 2017, 04:05

ముదిరిందిగా..... కోహ్లీ,కుంబ్లే డిష్యుం డిష్యుం..?

Subscribe to Oneindia Telugu

భారత క్రికెట్‌లో లుకలుకలు మొదలయ్యాయా? జోడు గుర్రాల్లా జట్టును నడిపించాల్సిన కెప్టెన్ విరాట్‌ కోహ్లీ.. కోచ అనిల్‌ కుంబ్లే మధ్య విభాదాలు తలెత్తాయా? కుంబ్లే తీరుపై సీనియర్‌ ఆటగాళ్లు అసంతృప్తిగా ఉన్నారా?టీమిండియాలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా