By: Oneindia Telugu Video Team
Published : September 20, 2017, 11:36

మెట్రో టికెట్ తోనే ఆర్టీసీ, లోకల్ ట్రైన్స్ లోను ప్రయాణం!

Subscribe to Oneindia Telugu

నవంబర్ నుంచి హైదరాబాద్ లో మెట్రో రైలు పరుగులు పెట్టడం ఖాయమైపోవడంతో మెట్రో మెట్రో రైలు భవన్‌లో బోర్డు సమావేశం జరిగింది. హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎంఆర్‌ఎల్‌) బోర్డు చైర్మన్‌ ఎస్పీ సింగ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా