By: Oneindia Telugu Video Team
Published : July 01, 2017, 01:26

టీం ఇండియా కోచ్ కి పెరుగుతున్న పోటి

Subscribe to Oneindia Telugu

టీమిండియా ప్రధాన కోచ్ పదవికి పోటీ పెరిగిపోతోంది. ప్రధాన కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేసిన నేపథ్యంలో బీసీసీఐ కొత్త కోచ్ కోసం మళ్లీ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరేంద్ర సెహ్వాగ్, టామ్ మూడీ, లాల్‌చంద్ రాజ్‌పుత్, దొడ్డ గణేష్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా