By: Oneindia Telugu Video Team
Published : January 10, 2017, 11:31

మహబూబ్ నగర్‌లో కాంగ్రెస్ ధర్నా

Subscribe to Oneindia Telugu

నోట్ల రద్దును నిరసిస్తూ మహబూబ్‌ నగర్ జిల్లాలో కాంగ్రేస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి జెండాలు చేతబూని నేతలు, కార్యకర్తలు ర్యాలీగా అంబేద్కర్‌ చౌరస్తాకు చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.అక్కడి నుంచి నేరుగా కలెక్టరేట్‌ లోకి చొచ్చుకునిపోయి అక్కడే బైటాయించి ధర్నా చేశారు. ప్రధాని, కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా