By: Oneindia Telugu Video Team
Published : September 13, 2017, 03:37

కేసీఆర్ ప్రీ పోల్ వ్యూహం

Subscribe to Oneindia Telugu

నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి త్వరలో తన ఎంపీ పదవికి రాజీనామా చేశారా? త్వరలో తెలంగాణలో ఉప ఎన్నికలు రానున్నాయా? ఒక ఎంపితోపాటు మరో ఎమ్మెల్యే స్థానానికి టీఆర్ఎస్ ఎన్నికల రణరంగానికి సిద్ధం అవుతుందా? ఇక ముందు ఎంపీ గుత్తా రాష్ట్ర రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ గా క్యాబినెట్ హోదాలో కొనసాగనున్నారా? టీఆర్ఎస్‌లో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఈ ప్రశ్నలన్నిటికీ 'అవును' అనే సమాధానాలే వినవస్తున్నాయి.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా