By: Oneindia Telugu Video Team
Published : January 09, 2017, 11:36

కానిస్టేబుల్ సెలక్షన్‌లో అపశృతి

Subscribe to Oneindia Telugu

కర్నూలు జిల్లాలో జరుగుతున్న ఎస్సై అభ్యర్థుల ఎంపిక నిమిత్తం నిర్వహించే 1600 మీటర్ల పరుగుపందెంలో అపశృతి చోటు చేసుకుంది. అనంతపురం వన్ టౌన్ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న బాలాజీ నాయక్ పరుగు పందెంలో పాల్గొన్నాడు. ఈ సమయంలో అతను గుండెపోటుకు గురయ్యాడు. అతనిని కర్నూలు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా