By: Oneindia Telugu Video Team
Published : October 14, 2017, 01:07

చిత్తూరులో భయపెడుతున్న మృత్యు మార్గం?.. మరో కుటుంబం బలి..

Subscribe to Oneindia Telugu

చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి హైవే మృత్యు మార్గంగా మారింది. ఈ మార్గంలో రోజురోజుకు పెరుగుతున్న ప్రమాదాలు వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. జిల్లాలోని నాయుడుపేట-పూతలపట్టు, పిచ్చాటూరు-శ్రీకాళహస్తి, తడ-శ్రీకాళహస్తి మార్గాల్లో తరుచుగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తిరుమల, శ్రీకాళహస్తి వంటి రెండు ప్రధాన పుణ్యక్షేత్రాలు జిల్లాలో ఉండటంతో.. నిత్యం వేలమంది ప్రజలు జిల్లాకు వస్తుంటారు. దీంతో రద్దీగా ఉండే రోడ్డుపై ప్రమాద ఘటనలు తరుచుగా చోటు చేసుకుంటున్నాయి.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా