By: Oneindia Telugu Video Team
Published : September 13, 2017, 03:57

తలలు పగులగొట్టుకున్న మహేష్-పవన్ ఫ్యాన్స్

Subscribe to Oneindia Telugu

టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఇరువురి అభిమానులు తలలు బద్దలయ్యే దాకా కొట్టుకున్నారు. చొక్కులు చించుకున్నారు.ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లాలోని ముమ్మిడివరంలో జరిగింది. ఫ్లెక్సీ మధ్య వచ్చిన వివాదం మహేష్ - పవన్ అభిమానులు దాడులు చేసుకునే వరకు వెళ్లింది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా