By: Oneindia Telugu Video Team
Published : April 27, 2017, 05:42

అంత రచ్చ చేసిన చింతమనేని , వనజాక్షి ఫ్రెండ్స్ ఆ...?

Subscribe to Oneindia Telugu

అప్పట్లో ఒక రాజకీయ నేత , మహిళా mro ను చేయి చేసుకున్నారు ఆనే వార్త అప్పట్లో హల్చల్ చేసింది... వనజాక్షి.... ఈ పేరు గుర్తుండే ఉంటుంది. ఎమ్మార్వో వనజాక్షి అంటే ఇంకా ఠక్కున గుర్తుకొచ్చేస్తుంది. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో జరిగిన గొడవ.. ఆ వ్యవహారం రాష్రమంతటా చర్చనీయం కావడం తెలిసే ఉంటుంది. ఇసుక రవాణా విషయంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని - ఎమ్మార్వో వనజాక్షిల మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం సీరియస్ అయ్యారు. అయితే తాజాగా వారిద్దరూ మంచి ఫ్రెండ్సయిపోయారట. రీసెంటుగా ఓ కార్యక్రమంలో వారిని చూసిన అధికారులు - నాయకులు కూడా షాకైపోయారట.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా