By: Oneindia Telugu Video Team
Published : January 10, 2017, 11:21

ఓలా, ఉబేర్ క్యాబ్ డ్రైవర్ల దీక్ష భగ్నం

Subscribe to Oneindia Telugu

ఓవర్ టైమ్ డ్యూటీలు సైతం చేయిస్తున్న యాజమాన్యాలు.. తమకు రావాల్సిన పేమెంట్ ను మాత్రం సరిగా ఇవ్వడం లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్లు. నగరంలో ఓలా..ఉబర్ క్యాబ్ డ్రూవర్స్ ..గత కొన్ని రోజులుగా ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. తమ డిమాండ్లపై స్పందించాలంటూ హైదరాబాద్ లోని ఈసీఐఎల్లో తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా