By : Oneindia Telugu Video Team
Published : January 16, 2021, 05:40
Duration : 01:19
01:19
ఏపీలో కోవిడ్ వ్యాక్సినేషన్ ! తొలి వ్యాక్సిన్ మహిళకే !
రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలోని ప్రభుత్వాసుపత్రి (జీజీహెచ్)లో దీన్ని స్వయంగా పర్యవేక్షించారు. ఈ ఉదయం 10:30 గంటలకు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు.