By: Oneindia Telugu Video Team
Published : January 12, 2017, 11:05

మైనింగ్ మాఫియాను నిరసిస్తూ సీపీఐ ధర్నా

Subscribe to Oneindia Telugu

కర్నూల్ జిల్లా డోన్ నియోజక వర్గం లో అక్రమంగా నిర్వహిస్తున్న మైనింగ్ మాఫియా పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ సిపిఐ పార్టీ ఆద్వర్యం లో కార్యకర్తలు, ర్యాలీ చేసి mro కార్యాలయం ముందు ధర్నా చేశారు. గతంలో ప్యాపిలి, బేతంచర్ల మండలాల్లో అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్న గనుల్లో.. అమాయక కూలీలైన పేద ప్రజలు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారని, అంతే కాకుండా పరిసర ప్రాంతాల రైతుల పొలాలకు తీవ్ర ఇబ్బందులు ఉంటున్నాయని, పంటల సరిగా.. పండడంలేదని రైతులు వాపోతున్నా.. లంచాలకు అలవాటు పడిన అధికారులు.., అక్రమ మైనింగ్ దారులకు వంత పాడుతున్నారన్నారు..

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా