By: Oneindia Telugu Video Team
Published : January 05, 2017, 12:09

నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ ధర్నా

Subscribe to Oneindia Telugu

దేశ ప్రదానమంత్రి పెద్ద నోట్లను రద్దు చేస్తూ దేశ ప్రజలకు పెద్ద షాక్ ఇచ్చారని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వెంకట రెడ్డి విమర్శించారు. నగర శివారులోని రాజేంద్రనగర్ చౌరస్తాలో గల ఎస్బిఎచ్ బ్యాంకు ముందు..సీపిఐ పార్టీ ఆద్వర్యంలో ధర్న కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అథిదులుగా హజరైన చాడ వెంకట రెడ్డి.. ధర్నాను ఉద్దేశించి మాట్లాడారు. నోట్ల రద్దువల్ల నల్లధనం బయటపడుతుందని, నల్లకుబేరులు పట్టుబడుతరని, ఉగ్రావాదులు బలహీనపడుతారని, దొంగనోట్లు బయటపడుతాయని ప్రకటించి..దేశ ప్రజలకు బ్రమలు కల్పించారని ఆయన అన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా