By: Oneindia Telugu Video Team
Published : December 27, 2016, 11:59

మోడీ నియంత: నోట్ల రద్దుపై నారాయణ

Subscribe to Oneindia Telugu

రాజకీయ అవినీతిని ఆపకుండా బ్లాక్ మనీని ఆపడం సాధ్యం కాదని సిసిఐ నేత నారాయణ అన్నారు. శనివారం విజయవాడలో నారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. నోట్లరద్దు అనాలోచిత చర్య అని మండిపడ్డారు. హిట్లర్ కూడా మోదీలా జాతీయ సంపదను వృథా చేయలేదని తెలిపారు. నల్లధనం వెలికి తీయాలని బీజేపీ నాయకులు..సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నగదు రహితమని మాటలు చెబుతున్నాడని…ఆచరణలో అది సాధ్యం కాదన్నారు. ప్రతి ఒక్కరూ వంద రూపాయలకోసం రోడ్డు మీద పడిగాపులు కాస్తున్న విషయం తెలుగుదేశం నాయకులకు తెలవడంలేదా..అని ప్రశ్నించారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా