By: Oneindia Telugu Video Team
Published : December 27, 2016, 11:59

ప్రయివేటీకరణపై మధు భగ్గు

Subscribe to Oneindia Telugu

ఒంగోలు: ప్రజలు ఎన్నుకొన్న ప్రజా ప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చి మున్సిపల్ పరిపాలనను ప్రవేటు సంస్దలకు అప్పజెప్పే దుర్మార్గపు ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకోబోతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపియం కార్యదర్శి మధు విమర్శించారు. పట్టణాలలో పేదల నివాస ప్రాంతాలలో మౌలిక వసతులు కల్పించాలని, అర్హులందరికీ గృహాలు నిర్మించాలని, నగరాభివృధ్ధికి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలనే డిమాండ్ తో ఒంగోలులో సి.పి.యం పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టింది. నగరంలో వారం రోజులపాటు కొనసాగనున్న ఈ పోరుబాట పాదయాత్రను మధు జెండా ఊపి ప్రారంభించారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా