By: Oneindia Telugu Video Team
Published : December 31, 2016, 04:41

గుండుసూది పార్టీ అంటారా: కెసిఆర్‌పై రాజయ్య

Subscribe to Oneindia Telugu

భూసేక‌ర‌ణ చ‌ట్టంలో స‌వ‌ర‌ణ‌ల‌ బిల్లుపై చ‌ర్చ సంద‌ర్భంగా శాస‌న‌స‌భ‌లో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌మ పార్టీ చేసిన వ్యాఖ్య‌ల‌ప‌ట్ల సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ చాలా అసభ్యకరంగా, వ్యంగ్యంగా త‌మ పార్టీని.. గుండుసూది పార్టీ అనడంతో పాటు ప‌లు వ్యాఖ్య‌లు చేశార‌ని సున్నం రాజ‌య్య అన్నారు. శాస‌న‌స‌భ‌లో కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను తాము తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని చెప్పారు. సీపీఎం పార్టీ దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌ల త‌ర‌ఫున పోరాడే పార్టీ అని ఆయ‌న అన్నారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా